News & Article
పర్లాకిమిడి పట్టణం జమ్మూరు గ్రామంలో, అయ్యప్ప నామ స్మరణ
పర్లాకిమిడి పట్టణం జమ్మూరు గ్రామంలో, అయ్యప్ప నామ స్మరణ మారుమోగుతోంది. కోవిడ్ కారణంగా,గత, రెండేళ్లుగా, మాల ధారణకు దూరంగా ఉన్న భక్తులు, ఈసారి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, నిరంతర భజన కార్యక్రమాలు చేస్తున్నారు.
అంబులం పూజ కొరకై, చంటి, షణ్ముఖ,గణ, అంబులాన్ని, ఆకర్షణీయంగా, తీర్చిదిద్ది,అందంగా నిర్మించారు